AP Cabinet likely to Appoint 12th PRC and to take Decision on CPS issuse in today's meeting
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల అంశాలపై నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి కొత్త పీఆర్సీ నియామకం పైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా ఆర్దిక శాఖకు నూతన పీఆర్సీ నియామకానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కొత్త వేతన సంఘం ఏర్పాటుకు ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు
#APCabinet #prc #CPS #apearlyelections #TDP #BJP #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #ConractEmployees #amithsha #apcmjagan #apelections2024